సహోదరులు ఒకనితో ఒక్కడు ఎలా ఉండాలి?



తను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక - రోమా 12:3-21

1. ఒకనికొక్కడు తీర్పు తీర్చకుందము - రోమా 14:13.

2. ఒకని కొక్కడు అనురాగము గలవారై ఘనత విషయములో ఒకని నొక్కడు ఎక్కువగా ఎంచుకొనుట - రోమా 12:10.

3. ఒకనితో ఒకడు మనసు కలసి ఉండుట - రోమా 12:16.

4. ఒకని నొక్కడు ప్రేమించుట విషయములో తప్ప మరేమియు ఎవరికి అచ్చియుడవద్దు - రోమా 13:8.

5. ఒకరి కొక్కరు వందనములు చేయుడి - 2 కోరింది 13:12.

6. ఒకని నొక్కడు దాసులై ఉండుది - గలతి 5:13.

7. ఒకని నొక్కడు వివాదము రేపకయు, అసూయ పడకయు, వృధాగా అతిశయా పడకయు ఉందుము - గలతి 5:26.

8. ఒకరి బారమును ఒకడు భరించి ఈలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి -  గలతి 6:2.

9. ఒకనినొక్కడు సహించుడి - ఎపిసి 4:2.

10. మనము ఒకనినొకరము అవయవములై ఉన్నాము - ఎపిసి 4:25.

11. ఒకనియెడల ఒకరు దయకలిగి కరుణహృదయులై క్రీస్తు నందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును క్షమించుడి - ఎపిసి 4:32.

12. ఒకనినొక్కడు తనకంటే యోగ్యుడని ఎంచుచు - పిలిపి 2:3.

13. ఒకనితో ఒకడు అబద్ధమడకుడి - కొలసి 3:9.

14. ఒకని నొకడు సహించుచు క్షమించుడి - కొలసి 5:13.

15. ఒకని నొకడు బోధించుచు, బుద్ధి చెప్పుతూ - కొలసి 3:16.

16.  ఒకని నొకడు లోబడి ఉండుడి - ఎపిసి 5:21.

17. ఒకని నొకడు ఆదరించుకొనుడి - 1 థేస 4:18.

18. ఒకనితో ఒకడు సమాధానంగా ఉండుడి - 1 థేస 5:13.

19. మీరు ఒకని యెడల ఒకడు మేలైన దానిని చెప్పటి నడుచుకొనుడి - 1 థేస 5:15.

20. ఒకనికి విరోధముగా ఒకడు మాట్లాడకుడి - యాకోబు 4:11.

21. ఒకని నొకడు సణగకుడి - యాకోబు 5:9.

22. ఒకని కొరకు ఒకరు ప్రార్ధన చేయుడి - యాకోబు 5:16.

23. ఒకని కొక్కడు హృదయపూర్వకముగాను, మికటముగాను ప్రేమించుడి - 1 పేతురు 1:23; 4:8.

24. ఒకరి సుఖదుఃఖముల యందు ఒకరు పలుపడి - 1 పేతురు 3:8,9.

25. ఒకనికి ఒకడు అతిధ్యము చేయుడి - 1 పేతురు 4:9.

26. ఒకని నొకడు ఉపచారము చేయుడి - 1 పేతురు 4:10.

27. ఒకని నొకడు ప్రేమింపవలెను - 1 యోహాను 3:11,23; 4:7,11,12; 2 యోహాను 5.

ముగింపు:-
గలతీయులకు 5:15.
అయితే మీరు ఒకనినొకడు కరచుకొని భక్షించిన యెడల మీరు ఒకనివలన ఒకడు బొత్తిగా నశించిపోదురేమో చూచుకొనుడి.

No comments:

Post a Comment